Surprise Me!

Kavitha Vs Harish Rao: హరీశ్ రావు ప్యాకేజీ ఇచ్చి మాట్లాడిస్తుండు..! | Oneindia Telugu

2025-09-08 61 Dailymotion

Kavitha Vs Harish Rao. Jagruti leaders expressed anger at former BRS leader Prakash. They warned that physical attacks would be avoided if his words were spoken. Jagruti state spokesperson Dr. Nalamasa Srikanth Goud spoke at a media conference at the Jagruti office. He said that he did not have the courage to speak on the issues raised by Kavitha. He said that he would not stoop to the level of making personal criticisms of a girl child. Who is talking behind your back?
He reminded that Kavitha had questioned who was smearing corruption on KCR. He accused Harish Rao of giving a package to an organization called I Dream and speaking.
మాజీ బీఆర్ఎస్ నేత ప్రకాష్ పై జాగృతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాకులు పేలితే భౌతిక దాడులు తప్పవంటూ హెచ్చరించారు.
జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. కవిత గారు లేవనెత్తిన అంశాలపై మాట్లాడే దమ్ము లేదన్నారు. ఆడబిడ్డపై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగజారవని అన్నారు. నీ వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు?
కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుస్తున్నది ఎవరని కవిత గారు ప్రశ్నించారని గుర్తు చేశారు. హరీష్ రావు ఐ డ్రీమ్ అనే సంస్థకు ప్యాకేజీ ఇచ్చి మాట్లాడిస్తున్నాడని ఆరోపించారు.
#vprakash
#kavitha
#kcr


Also Read

కవితకు చెక్ పెట్టటంతో పాటు.. ఆ ప్లాన్ తో ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్! :: https://telugu.oneindia.com/news/telangana/in-addition-to-check-kavitha-ktr-tour-fixed-with-that-plan-450919.html?ref=DMDesc

బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు- ఫామ్ హౌస్ కు సీనియర్ల క్యూ :: https://telugu.oneindia.com/news/telangana/ktr-harish-rao-and-brs-leaders-meets-kcr-450787.html?ref=DMDesc

ఆమెనలా వదిలేయండి.. :: https://telugu.oneindia.com/news/telangana/harish-rao-remarks-on-kavithas-allegations-against-him-450749.html?ref=DMDesc